STORYMIRROR

#Love Song

SEE WINNERS

Share with friends

హ్యాపీ వాలెంటైన్స్ డే. ఇది ప్రిన్స్ మాసం. లవ్ సాంగ్స్ పోటీలో పాల్గొనటం ఈ ప్రేమ పండుగను జరుపుకునే మంచి అవకాశం.

స్టోరీ మిర్రర్ లవ్ సాంగ్ పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. మీ ప్రేమ, సృజనాత్మకత ప్రదర్శించే పోటీకి ఆహ్వానం. హృద్యమైన రొమాంటిక్ లవ్ సాంగ్స్ ను ఈ సందర్భంగా రచించండి.

థీమ్:

మీ లవ్ సాంగ్ మీ స్వీయ రచన అవ్వాలి. మీ భావాలు మీ గత ప్రేమ కథ లేదా మీ జీవితకాలం ప్రేమ కథ గురించి రాయవచ్చు.

మీ బెస్ట్ లవ్ సాంగ్ రాయటం మొదలు పెట్టండి. ప్రేమను వ్యాప్తి చేస్తూ అందమైన ప్రేమ గీతాలు కలిసి రాద్దాం.

నియమాలు:

మీరు ఒక ప్రేమ గీతం రాసి కవిత విభాగంలో పోస్ట్ చేయాలి.

మీ సొంత రచనలు మాత్రమే పంపాలి. ఒక్కొక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు.

పదాల సంఖ్య పరిమితి లేదు.

పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదు.

విభాగాలు:

కవిత

భాషలు:

కంటెంట్ ను ఈ క్రింది అన్ని భాషలు లేదా ఏ ఒక్క భాషలో అయినా రాయవచ్చు.

ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా, బెంగాలీ

బహుమతులు:

టాప్ 10 రచనలకి స్టోరీ మిర్రర్ 149₹ విలువ గల వౌచెర్, విజేత సర్టిఫికేట్(ఈ - సర్టిఫికేట్) లభిస్తోంది.

పాల్గొన్న ప్రతి రచయితకు ఈ - సర్టిఫికెట్ లభిస్తుంది.

పోటీ గడువు: ఫిబ్రవరి 14, 2023 నుండి మార్చి 14, 2023 వరకు.

ఫలితాలు ప్రకటన:

ఏప్రిల్ 10, 2023

సంప్రదించండి:

ఇమెయిల్:

neha@storymirror.com

ఫోన్:

+91 9372458287/022-49243888

వాట్సప్:

+91 84528 04735