STORYMIRROR

#నా లేఖ

SEE WINNERS

Share with friends

   

ఉత్తరం ఒకప్పుడు ముఖ్యమైన సమాచార సాధనం కానీ సాంకేతిక యుగం లో ఉనికి కోల్పోయి దాదాపు కనుమరుగైపోయింది . కొంతమంది ఇప్పటికీ ఆనాటి రోజులను ఉత్తరాలు గురించి ఎదురుచూసిన క్షణాలను లేక అనుకోని ఉత్తరం తెచ్చిన సందేశాన్ని తలచుకుంటూ ఉంటారు . ఆరోజుల ను మళ్ళీ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం లో స్టోరీ మిర్రర్ ఒక ఆసక్తికరమైన పోటీ తో మీ ముందుకు వచ్చింది.

మీ రచన లేఖ రూపం లో రాయండి విజేతగా నిలిచే అవకాశాన్ని పొందండి. ఎలాంటి లేఖ అయినా పర్లేదు అందులో ఎలాంటి ఆంక్షలు లేవు మీ జీవిత భాగస్వామి కో, మీకు చిన్నప్పటి జ్ఞాపకాలను ఇచ్చిన మీ ఊరి కో, మీ స్నేహితుల కో.....ఇలా ఎవరికైనా రాయచ్చు జోనర్ లో అయినా రాయచ్చు

ఆలస్యమెందుకు మీ కలానికి పదును పెట్టండి మీలోని సృజనాత్మకతను వెలికి తీసి మీ లేఖ తో పోటీ లో పాల్గొనండి

 

 

నియమాలు:

  •  లేఖాంశం ఏదైనా పర్లేదు
  •  అన్ని రకాల లేఖలు అనుమతించబడతాయి 
  •  అందులో ఎలాంటి నియమం లేదు.
  •  పోటీ కి పంపే లేఖలు లింక్ ద్వారా మాత్రమే పంపాలి.
  •  పాల్గొనేవారు తమ స్వంత రచనలు మాత్రమే పంపాలి
  •  ఎన్ని లేఖలు అయినా పంపచ్చు
  •  స్టోరీ మిర్రర్ దే తుది నిర్ణయం

 

 

బహుమతులు:

  •  మొదటి మూడు ఉత్తమ కథలకు  250 /- విలువ గల స్టోరీ మిర్రర్ shop voucher  లభిస్తుంది. అంతే కాకుండా gold , silver , bronze membership కూడా లభిస్తుంది సౌలభ్యం సంవత్సరం వరకు ఉంటుంది పూర్తి వివరాలకు (https://shop.storymirror.com) సందర్శించండి.
  • Participation సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది
  • పోటీ కి వచ్చిన 25 ఉత్తమ లేఖలతో తో స్టోరీ మిర్రర్ ఒక ఈబుక్ తయారు చేసే ఆలోచన లో ఉంది.
  • విజేతలు ఎడిటర్ ఒక్క స్కోర్ మరియు లేఖకు వచ్చే వీక్షకులను, రేటింగ్ మరియు లైక్స్ ఆధారంగా విజేతను ప్రకటించబడుతుంది. 14 ఫిబ్రవరి వరకు వచ్చిన వీక్షకులు,రేటింగ్ మరియు లైక్స్  పరిగణనలోకి తీసుకోబడతాయి

 

 

అర్హత:

 

సబ్మిట్ చేయవలసిన సమయం - January 1, 2020, to January 31, 2020

 

ఫలితాలు- ఫిబ్రవరి 15

 

భాష : తెలుగు


Trending content