STORYMIRROR

సన్నని...

“ సన్నని ఇసుకలో మన పాద ముద్రల్ని చెరిపేస్తూ మన జీవిత అల్పత్వాన్ని గుర్తు చేస్తూ ఎగిసి పడే అలలతో ప్రశాంతంగా కనిపిస్తుంది కల్లోల సముద్రం!! ”

By Anu Radha
 33