నలుగురి...

నలుగురి ప్రతికూల ధోరణి వలన నీ లక్ష్యాల్ని వదులుకోవడం ఓటమి కాదంటావా ? గెలుపు కోసం ఒంటరిగా అయినా పోరాడు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ వెంట తప్పక నడుస్తారు. -Dinakar Reddy

By Dinakar Reddy
 125