STORYMIRROR
నియంతా !...
నియంతా !...
నియంతా !...
“
నియంతా ! ప్రపంచానికి నీవో వింత .
నీకు కమ్మినది మైకం . దాహనికి సేవిస్తున్నది రక్తం .
ద్వేషించి నిన్ను నీవే కోల్పోతావ్ !
ప్రేమిస్తే జనహృదయాల్లో కలకాలం నిలుస్తావ్ !
”
28
More telugu quote from # Suryakiran #
Download StoryMirror App