STORYMIRROR

నే...

నే మ్రొక్కిన ప్రతి చోటా నువ్వున్నావా చంద్రశేఖరా! నీవున్న ప్రతి చోటా నే మ్రొక్కానా సర్వాంతర్యామివి కదూ నాకు కనువిప్పు కలిగించావు. -Dinakar Reddy

By Dinakar Reddy
 119