STORYMIRROR
గడిచిన రెండు...
గడిచిన రెండు...
గడిచిన...
“
గడిచిన రెండు సంవత్సరాలు మహమ్మారి కరోనా యావత్ ప్రపంచాన్ని పంజరంలో బంధించింది
పంజరంలో బంధించబడిన ప్రాణుల అవస్థ
మనకి అవగతమయ్యేలా చేసింది.
పంజరంలో బంధింపబడినా బంధాల
విలువలు తెలియజెప్పింది.
”
30
More telugu quote from Praveena Monangi
Download StoryMirror App