STORYMIRROR
బివిడి...
బివిడి...
బివిడి...
“
బివిడి ప్రసాదరావు రవ్వలు
'కాయ పువ్వు నుండి వస్తుంది' చెప్పాను పిల్లోడుతో.
వెనుతిరిగి పోతుండగా - 'ఏవీ కాయలు' అని వినిపించింది.
తిరిగి చూడగా - పిల్లోడు చెట్టు పువ్వులను చీరి పడేస్తున్నాడు.
పిల్లోడ్ని ఎలా దండించేది - బోధనా లోపం నాదయ్యితే.
***
”
85
More telugu quote from బివిడి ప్రసాదరావు .
Download StoryMirror App