STORYMIRROR
అవివేకి
అ:...
అవివేకి
అ:...
అవివేకి
అ:...
“
అవివేకి
అ: అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూ
వి: వివేకాన్ని కోల్పోయి, విచక్షణా రహితంగా మంచిని
వే: వేలెత్తి చూపి, చెడు జరిగినపుడు మాత్రం
కి: కిం అనకుండా మిన్నకుండే కుసంస్కారి అవివేకి.
”
176
More telugu quote from Praveena Monangi
Download StoryMirror App