అలలు గా సాగే పయనానికి తీరం చేరే వీలుంది!!
పుట్టుక ఒక సంఘర్షణ,,,
బ్రతుకు ఒక పరీక్ష ,,,
అభివృద్ధి ఒక నిరీక్షణ ,,,
ప్రతిఫలం మన జీవితం ....
రెండు అక్షరాలు
రెండు హృదయాలు
రెండు తనువులు
ఒక్కటే ప్రాణం
నువ్వు ప్రేమ గా చూసే చూపు, నా ఆనందం లో ఉన్న ని సంతోషం, నీ గుండెలో ఇంత చోటు తప్ప నా జీవితం లో ఏమి వద్దు
ప్రతి క్షణం నీ తలపులలో ఉండే
మది నాది
నీ జాడ కోసం పరితపించే
మనసు నాది