MOUNIKASRI Gajjela
Literary Captain
11
Posts
2
Followers
1
Following

I'm MOUNIKASRI and I love to read StoryMirror contents.

Share with friends

Walk away from anyone who is unsure about you , no matter how much you love them.Because at the end,if they were right for you‐‐ you wouldn't be losing sleep over why you both aren't together . __GMS

Finding love is easy. Making that love stay is difficult... -Mounikasri

It's time to Let Go! Unwanted feelings don't die easily when we constantly continue to feed them with memories. -Mounikasri

నువ్వు నా జీవితంలో ఉన్నపుడు కల్గిన సంతోషం కన్న నువ్వు నా జీవితంలోనుండి వెళ్లిపోయాక కల్గిన ప్రశాంతత బాగుంది అని నాకు అనిపించిన ఆ క్షణంమే నువ్వు నన్ను పూర్తిగా కోల్పోయావు . మౌనికశ్రీ !!!

అక్కర్లేని పరిచయాలను ఎరగా వేసి కాలం పరీక్షలు పెడుతుంది మనకు ఎవరు మన వారో ,ఎవరు కాని వారో తెలుసుకోమని .... గెలిస్తే బంధం నిలబడుతుంది ..... ఓడితే గాయం మిగులుతుంది ... !! మౌనికశ్రీ

మౌనానికి మాటలు ..... చూపులకి భావాలు ..... ఉండవని అంటారు ..... కానీ ..... మాటతో పనేంటి ..... మౌనాన్ని వినే వాళ్లకి..... ప్రతి చూపు ఒక భావమే ..... మనసుతో చూసేవాళ్లకి ..... మౌనికశ్రీ !!!

దేవా , నేను మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించే హుందాతనం ఇవ్వు ; మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యం ఇవ్వు ; ఈ రెండిటికీ తేడా తెలుసుకునే విజ్ఞత ఇవ్వు .

FRIENDSHIP IS NOT ABOUT WHO YOU SPEND THE MOST TIME WITH, IT'S ABOUT WHO YOU HAVE THE BEST TIME WITH.!!!

Don't be someone's "sometimes".Make your own Individuality and Don't depend on others....!!!


Feed

Library

Write

Notification
Profile