ఒక్కొక్కసారి చిరునవ్వు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కాని నిజానికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే చిరునవ్వు సమాధానంగా ఉంటుంది. :-) -- From My First Novel మనసు పలికింది ఈ మాట.
నాస్తికుడంటే ఎవరు భయ్యా ?? దేవుడు లేడని నమ్మేవాడు. ఆస్తికుడు అంటే ఎవరు మరి ? నాస్తికుడిలో కూడా దేవుడున్నాడని నమ్మేవాడు !! 😊🙏 కుశ✍✒
#తత్వకుశలం అడ్డ బొట్టైతేనేమి నిలువు బొట్టైతేనేమి! భక్తి లేని బొట్టు బరువే కదరా !! - శ్రీరామచంద్ర #కుశ🖋️😊
ఎల్లో కలర్ డ్రస్ లో ఉన్న ఆమె ముందు నిలబడ్డాను. "ఏంటిరా?" కనుబొమ్మలెగరేసింది. ఆహా... సముద్రపు కెరటం సౌండ్ లేకుండా ఎగసి పడినట్టుంది. - మనసే ఓ మరీచిక నుండి
#తత్వకుశలం అవకాశమిస్తావు,, అనుమానమిస్తావు..! ఆశానిరాశల మధ్య పోరాడమంటావు !! - శ్రీరామచంద్ర !! 🖋️కుశ✍️
#తత్వకుశలం అవకాశమిస్తావు,, అనుమానమిస్తావు..! ఆశానిరాశల మధ్య పోరాడమంటావు !! - శ్రీరామచంద్ర !! 🖋️కుశ✍️
#తత్వకుశలం అమ్మ అయ్యలు రారు, ఆలుబిడ్డలాస్తులస్సలే రావు! ఇంకేంటి మిగిలింది ఆత్మ తప్ప!! శ్రీరామచంద్ర !! 🖋️కుశ