ఆకాశమే నీ హద్దురా,
మాత్రు ప్రేమను వదలొద్దురా.
ఆకాశమే నీ హద్దురా,
మాత్రు ప్రేమను వదలొద్దురా.
గమనానికి రెక్కలు ,
గమ్యానికి చిక్కులు.
గమనానికి రెక్కలు ,
గమ్యానికి చిక్కులు.
చేతుల్లో కాళ్లు,
చేతలకు ఆనవాళ్లు.
చేతుల్లో కాళ్లు,
చేతలకు ఆనవాళ్లు.
ద్రుశ్యం వర్ణనా భరితం
జీవితం వేదనా భరితం
ద్రుశ్యం వర్ణనా భరితం
జీవితం వేదనా భరితం
తెగిన సంకెళ్ళు ,
తెగని కాలుష్యపు ముళ్లు.