నువ్వు చేసే తప్పుల్ని ఈ సమాజం సమర్ధించాలంటే.... నువ్వు గొప్పోడివయ్యుండాలి.
మనిషి విలువ, మనిషి కష్టం విలువ తెలిస్తే చాలు... డబ్బు విలువ తెలియక్కర్లేద్దు.
నీ పద్దతి ఒక్కడికి నచ్చకపోతే అది వాడిలో లోపం అయ్యుండొచ్చు.
కానీ ఎవ్వరికీ నచ్చకపోతే....
లోపం ఎవరిదీ...?
ఆలోచించుకో...
మార్చుకో...
.
.
.
మారవా...?
కంటి నుండి కన్నీరు జారకుండా..
గుండెల్లో బాధ కలగకుండా..
బ్రతికి చూపించు..
.
.
.
.
అహంకారంతో అధికారం కోరుకోకు.
మనిషికి అహంకారం అలంకరనలా ఉండాలి. ఆయుధంలా కాదు.
అన్ని విషయాలు చదువుకుని తెలుసుకోవాలంటే... చాలా మంది చాలా విషయాలు ఎప్పటికీ తెలుసుకోలేరు.