Santhosh Santhu

31
Posts
0
Followers
0
Following

None

Share with friends

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి కి కష్టాలు వస్తాయి... దానికి చావే పరిష్కారం అయితే ఈ భూమి మీద ఒక్కరూ ఉండరు..

ప్రేమించి మోసం చేసిన వాళ్ళకి జీవితంలో ఏది దొరికిన ప్రేమ మాత్రం దొరకదు..... ప్రేమించి మోసపోయిన వాళ్ళకి జీవితం లో ప్రేమతో పాటు అన్ని దొరుకుతాయి...

డబ్బుతో ఏదైనా కొనవచ్చు కానీ ప్రేమ నీ కొనలేరు

తెలివైనవాడు అంటే ఎన్ని సమస్యలు వచ్చిన దాని పరిష్కరించేవాడు

Gelupu anedi everiki permanent address kaadu adi maruthu untundi

జీవితం లో ఏది కోల్పోయన పర్లేదు కానీ దర్యని మాత్రo కోల్పోకు

మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పకండి ఎందుకంటే ఓదార్చేవల్లకన్న అది చూసి ఆనందించే వల్లే ఎక్కువ...

గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు అంటారు... కానీ గడిచిపోయింది కాలం కాదు మన వయస్సు...

ఒకరి దగ్గర నువ్వు ఏదైనా కోల్పోయావు అంటే అది కచ్చితంగా ఇంకొకరి దగ్గర నుండి లభిస్తుంది....


Feed

Library

Write

Notification
Profile