🙂🙂.
Share with friends
వానజాన వాకిలిలో పూలవర్షం కురిపించి కనురెప్పపాటులో మాయం అయినట్టు.... మీతో గడిపిన క్షణాలు క్షణాల్లోగడిచి"పోయాయి".....
బుద్ధి గడ్డి తిని యుద్ధాలు చేస్తున్న మానవ మృగాలకు ఏనాడూ అర్థం అవునో!! బండరాయి లాంటి కర్కశ హృదయాలకు చీమ కుట్టినట్లు కూడా లేదేమో!! బుక్కడు బువ్వ కోసం తల్లడిల్లి తప్పక గడ్డితింటున్న చిన్నారిని చూస్తూ కన్న హృదయం పడే ఆవేదన!! కకాలవికలం అవుతూ ఆకాశాన్ని అంటుతున్నది ఈ క్షణాన!! వారి బాధని ఆలోచిస్తే విశ్వంలోని కమ్మిన చీకటి వలె చేస్తున్నది నా హృదయం నిశీధి రోదన!!