జీవించిన జీవితంలో ఒక్క క్షణం వెన్నకి చూసుకుంటే నీకున్న అన్ని మధుర క్షణాలు గుర్తొస్తే అదే నిజమైన సుప్రసన్న జీవితం
నీ బలహీనత పక్కనోడికి జాలి కలిగిస్తే నీలో ఆత్మ బలం వాడిని మేల్కొవాలి అప్పుడే నీకంటూ చరిత్రలో చోటు దొరికేది
చల్లని గాలి తగులుతుంటే వెచ్చని వేడి మంటలు వంటిని తాకుతుంటే చుట్టూ మంచు తెరలు నన్ను అదుముకుంటే ద్వేషించేది ఎవరు శీతల కాలాన్ని
ఒంటరిగా ఉన్న సింహం అయినా గుంపులో ఉన్న లేడిని కొట్టగలదా అణువు సైతం ఐకమత్యం ఉన్నా రాయి కాగలదు ధృదముతోనా
నేటి సాంకేతికతను గొప్పగా చెప్పుకునే అర్దగ్నానులకి పురాతన సనాతధర్మంలోని సాంకేతకపరమైన పరిజ్ఞాన విశిష్ట సూక్ష్మభుద్దిని గ్రహించటం అత్యవసరం