I'm Soniya and I love to read StoryMirror contents.
Share with friendsచిన్నప్పుడు రోజు కి 24 గంటలు ఏం చేయాలి అనిపించేది కానీ ఇప్పుడు రోజుకి 48 గంటలు అయితే బాగుండు అనిపిస్తుంది!!
ఒకరి మంచితనాన్ని చూసి, వారి నుంచి ప్రేరణ పొందుదాం అనుకునే మంచి రోజులు కావు ఇవి. మంచోడు కనబడితే అమాయకుల్ని చేసి ఆడుకునే చెడ్డ రోజులివి !!