I'm Mintu and I love to read StoryMirror contents.
బ్రతుకుతున్నం అన్నది ఎంత నిజమో జీవితాన్ని నటిస్తున్నాం అన్నది అంతే నమ్మలేని సత్యం ఎవరికోసమో మనం మన ఆశలని ఆశయాలను మనోభావాలను వడులుకుంటాం అది త్యాగం కాదు మన రాత