VIJAY KUMAR
Literary Colonel
28
Posts
3
Followers
0
Following

I'm VIJAY and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

కనులు చేసే మోసంలో మనసు పడే ఆవేదన అర్థం కాని ఆలోచనలు అలసిపోయిన జీవితం కనుమరుగైన ప్రేమ జ్ఞాపకాలు

గడిచిన ప్రతి క్షణం గతంగా మారిపోతుంది గతమైన నీ జ్ఞాపకాలు మాత్రం రేపటి భవిషత్తు గా మారుతుంది

నన్ను విడిచిన ఆ క్షణం నాలో కలిగిన విరహ వేదన ఒక్కసారిగ నా హృదయస్పందన కనుమరుగై పోయింది.

కనురెప్పల చాటున వికసించే కనుపాపలు చేసే చిరునవ్వుల హరివిల్లు నీ రూపాన్ని ఆకాశంలో చిగురించే సూర్యనివలే నాలో వికాశించేలా చేసింది

I love walking in the rain because no one can see me crying

If you stand for a reason,be prepared to stand alone like a tree.And if you fall on the ground,fall like a seed that grows back to fight again

If a problem can be solved with money, it is not a problem, It is expense

The distance between our dreams and REALITY is Discipline

Just because the WORLD Believes in Something... It is not necessary that it is the TRUTH😊


Feed

Library

Write

Notification
Profile