@shriilt-hrdy-spndn

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

100
Posts
1
Followers
2
Following

అలుపెరుగని జీవనపోరాటంలో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆశా జీవిని నేను... నా అక్షరాల ఆయుధాలతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని నిన్నటి నిరాశను ఒదిలి, కొత్త ఆశలతో రేపటి ఉషోదయం కోసం ఎదురుచూసే ఆశా జీవిని నేను.... శ్రీలత.కొట్టె కలం పేరు.. "హృదయ స్పందన".. వృత్తి. లెక్చరర్.

Share with friends

ఎవరివో నీవు? గతజన్మ జ్ఞాపకానివా మరుజన్మకు ప్రయాణానివా?

ఆశలన్నీ ఎంబెడితే స్వతంత్ర్యమేమున్నదీ ఆత్మని బంధిస్తే స్వేచ్ఛకు విలువేమున్నదీ.. K.S హృదయస్పందన..

కనులతో కనులు కలిస్తే ఆకర్షణ.. మనసుతో మనసు కలిస్తే సంఘర్షణ.. శ్రీలత.. హృదయ స్పందన

ప్రేమ రెండు హృదయాలలో ఒకటే "స్పందన" రెండు మనసులు అనుభవించే మాధుర్యం రెండు జీవితాలు పోగుచేసుకునే అనుభూతుల సమ్మేళనం... శ్రీ... హృదయ స్పందన

శరీరానికి అయిన గాయ కొన్ని రోజులే బాధిస్తుంది.. కానీ మనసుకు గాయం చేస్తే మరణం వరకు ఉంటుంది.. శ్రీ... హృదయ స్పందన.

🌷కనులతో కనులు మాట్లాడుకునే బాష, మనసుతో మనసు పంచుకునే భావం, ఊపిరితో ఊపిరి కలిసిపోయే బంధం... ప్రేమ !💗 శ్రీ... హృదయ స్పందన.

"ప్రేమ రెండు హృదయాల మధ్య ఉన్న అద్భుతమైన అనుభూతుల సమ్మేళనం.. రెండు మనసుల మధ్య జరిగే నిరంతర సంఘర్షణ".. శ్రీ.. హృదయ స్పందన!

I'm poor... But, My friendship is very rich.. ! శ్రీ.. హృదయ స్పందన !

"అందం చూసే కళ్ళలో... ఆనందం ఆలోచించే మనసులో ఉంటుంది".. ! శ్రీ.. హృదయ స్పందన !


Feed

Library

Write

Notification
Profile