చిన్నప్పటినుంచీ చదవటం ఇష్టం..రాయటం క్రమంగా అలవాటయింది.. ఇప్పటి వరకు నలభైకి పైగా కథలు రాశాను.. కవిత్వం ఇటీవలే మొదలుపెట్టాను... ఆకాశవాణి లో ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ గా ప్రస్తుతం ఉద్యోగం..మొత్తంగా ముప్ఫెరెండేళ్ళ అనుభవం ఆకాశవాణిలో..
Share with friendsLike a journey life is endless Troubling bullying purifying Finally rests you@peace Never hate it Get along with it