Aswini 'sanketh'
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

10
పోస్ట్లు
1
అనుచరులు
1
అనుసరిస్తున్నారు

నా ' కళ' ల తీరానికి దారిని వెతుకుతున్న నిత్య అన్వేషి ని.

స్నేహితులతో పంచుకోండి

జీవితం అనే ప్రయాణం లో బాధలు,కష్టాలు..అనేవి.. అప్పుడప్పుడు వచ్చే టైమ్ పాస్ ఛాయ్,సమోసా లాంటివి అంతే తప్ప.. నీ చివరి మజిలీ దాకా వుండే టికెట్ కాదు..గుర్తు పెట్టుకో..

నిన్ను కన్నది అమ్మ అయినా,నిన్ను పెంచేది అక్క.. అలాంటి అక్కని అక్కున చేర్చు కోవాలి గాని,అక్కసు చుపకూడదు..

నీపై ఎదుటి వారి వైఖరి ఎలా వున్నా.. నీవు వారిపై మంచి వైఖరి కల్గి వుండడం ఉత్తముని లక్షణం..

ఎన్ని బాధలు వున్నా..ఎన్ని కష్టాలు వున్నా.. మొఖం పై చిరు నవ్వు వీడకూడదు..ఎందుకంటే మన చిరు నవ్వే మన ఆత్మ స్థైర్యం..

నీలో వుండే మంచి గుణాన్నే కాదు..నీలో వుండే చెడు గుణాన్ని కూడా ఇష్టపడే వాడే ప్రాణ స్నేహితుడు.. ఉదాహరణకు దుర్యోధన - కర్ణ స్నేహం..

నేటి కాలంలో అబద్ధం చెప్పడం అనేది మంచి నీళ్ళు తాగడం అంత సులువు.. కానీ నిజం దాచడం అనేది మరుగుతున్న నీళ్ళు తాగడం లాంటి కష్టం 🌹🌹

నేటి సమాజం లో అబద్ధం చెప్పడం అనేది మంచి నీళ్ళు తాగినంత సులువు.. కానీ నిజం దాచడం అనేది మరుగుతున్న నీళ్ళు తాగడం లాంటి కష్టం..

కుటుంబం అంటే మనుషులు కలిసి వుండడం కాదు.. ఆ మనుషులు ప్రేమానుబంధాలు తో కలిసి వుండడం..🌹🌹


ఫీడ్

గ్రంథాలయం

వ్రాయండి

నోటిఫికేషన్
ప్రొఫైల్