నిస్వార్ధమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం తల్లి ప్రేమ
'పెళ్లి' అనేది రెండు మనసుల మధ్య ముడిపడిన నమ్మకం అనే బంధం
చరిత్ర పుటల్లో నుండి పుట్టుకొచ్చిందే సాహిత్యం
ఆటలు మనలోని క్రీడాస్ఫూర్తిని పెంచుతాయి
చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు
ఇప్పటి పరిస్థితులలో గృహ నిర్భంధం కూడా దేశసేవ లాంటివదే
జీవనోపాధి ఉంటేనే జీతం.....
జీతం తోనే జీవితం సాధ్యం
రాత్రి అనే చీకటి కష్టం తర్వాత పగలు అనే వెలుగు విజయం ఉంటుంది
జనని, జన్మ భూమి... యొక్క రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనివి