@3ndhjyas

Vidya Lakshmi
Literary Colonel

48
Posts
8
Followers
1
Following

I'm Vidya and I love to read StoryMirror contents.

Share with friends

Submitted on 09 May, 2020 at 20:13 PM

నిస్వార్ధమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం తల్లి ప్రేమ

Submitted on 08 May, 2020 at 18:27 PM

'పెళ్లి' అనేది రెండు మనసుల మధ్య ముడిపడిన నమ్మకం అనే బంధం

Submitted on 07 May, 2020 at 18:26 PM

చరిత్ర పుటల్లో నుండి పుట్టుకొచ్చిందే సాహిత్యం

Submitted on 06 May, 2020 at 15:02 PM

ఆటలు మనలోని క్రీడాస్ఫూర్తిని పెంచుతాయి

Submitted on 05 May, 2020 at 14:12 PM

చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు

Submitted on 03 May, 2020 at 09:41 AM

ఇప్పటి పరిస్థితులలో గృహ నిర్భంధం కూడా దేశసేవ లాంటివదే

Submitted on 30 Apr, 2020 at 13:02 PM

జీవనోపాధి ఉంటేనే జీతం..... జీతం తోనే జీవితం సాధ్యం

Submitted on 26 Apr, 2020 at 17:35 PM

రాత్రి అనే చీకటి కష్టం తర్వాత పగలు అనే వెలుగు విజయం ఉంటుంది

Submitted on 22 Apr, 2020 at 14:53 PM

జనని, జన్మ భూమి... యొక్క రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనివి

Submitted on 21 Apr, 2020 at 12:40 PM

గెలుపు, ఓటమి లను నిర్ధారించేది నీ ప్రయత్నం మాత్రమే

Submitted on 19 Apr, 2020 at 15:50 PM

నేటి మేటి యువత రేపటి భావి తరానికి బంగారు బాట

Submitted on 18 Apr, 2020 at 16:11 PM

మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆస్తిపాస్తులు మాత్రమే వారసత్వ సంపద కారాదు, వారి యొక్క మంచి వ్యక్తిత్వం, బాధ్యత వంటి గుణగణాలు కూడా వారసత్వంగా భావితరాలకు అందజేయాలి

Submitted on 17 Apr, 2020 at 13:15 PM

తప్పులు సరిదిద్దడానికి శిక్ష అనేది పరిష్కారం కాదు

Submitted on 16 Apr, 2020 at 15:23 PM

నిన్ను నిన్నుగా ఇష్టపడి, నీలో మంచి చెడు స్వీకరించి, కష్టసుఖాలలో నీతో చివరి వరకు తోడుండే వ్యక్తే కదా నిజమైన 'భాగస్వామి'👩‍❤️‍👩

Submitted on 15 Apr, 2020 at 14:15 PM

భగ్నప్రేమ 💔కూడా అంతులేని అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని వదిలి వెళ్తుంది

Submitted on 14 Apr, 2020 at 13:56 PM

చంద్రుని కోసం కలువలా🏵.....జామురాతిరి అంతా వేచి చూస్తున్నా ఇలా🌛

Submitted on 13 Apr, 2020 at 15:25 PM

మితిమీరిన స్వేచ్చ మొదటికే ముప్పు తెస్తుంది

Submitted on 12 Apr, 2020 at 16:59 PM

నా మదిలోని భావాలకు అక్షరరూపం ఇచ్చే రచయితను నేనే

Submitted on 11 Apr, 2020 at 10:21 AM

"మాతృత్వం" ....నిస్వార్ధమైన ప్రేమకు నిర్వచనం

Submitted on 11 Apr, 2020 at 10:17 AM

"మాతృత్వం" .....నిస్వార్ధమైన ప్రేమకు నిర్వచనం

Submitted on 10 Apr, 2020 at 11:37 AM

మనిషికి బానిస ఐతే బయటపడవచ్చు గానీ..... మత్తు పానీయాల కి బానిస ఐతే బయటపడటం చాలా కష్టం

Submitted on 09 Apr, 2020 at 18:07 PM

తెలివితేటలు తక్కువ ఉన్న వాడు తెలివితక్కువ మనిషి కాదు ........ ఎదుటి వారి తెలివితేటలను తక్కువ అంచనా వేసే వాడే తెలివితక్కువ మనిషి

Submitted on 07 Apr, 2020 at 18:48 PM

నష్టపోయిన సొమ్మును తిరిగి సంపాదించుకోవచ్చు కానీ .....చేజారిపోయిన సమయాన్ని ఎన్నటికీ తిరిగి తీసుకురాలేము

Submitted on 07 Apr, 2020 at 18:39 PM

శిశిరంలో మోడై పోయిన చెట్లు ......వసంతంలో 🌿చిగురించి నట్లు .....ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆశలు చిగురింప చేయాలన్నదే నా అభిలాష

Submitted on 07 Apr, 2020 at 13:43 PM

మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం

Submitted on 06 Apr, 2020 at 12:35 PM

చల్లని గాలితో, చక్కని నీడతో, నీరు తప్ప నీ నుండి ఏమీ ఆశించకుండా నిన్ను పలకరించేది ఒక చెట్టు మాత్రమే

Submitted on 05 Apr, 2020 at 14:05 PM

మనసులోని మాటలకు సరిగమలు తోడైతే, ఒక కమ్మని పాట అవుతుంది

Submitted on 04 Apr, 2020 at 17:56 PM

విషయం మీద అవగాహన లేకుండా ఇవ్వకూడదు తీర్పు

Submitted on 03 Apr, 2020 at 14:21 PM

ఇంట్లో మనశ్శాంతి కి కుటుంబ సభ్యులు.... వారి సహకారం ఎంత ముఖ్యమో ఆఫీసులో మనశ్శాంతికి బాస్ అంతే ముఖ్యం

Submitted on 02 Apr, 2020 at 18:05 PM

న్యూటన్, ఐన్స్టీన్, డార్విన్ వంటి మేధావులు ఆటిజంని జయించి ప్రపంచానికి తమ మేధస్సును అందించారు

Submitted on 01 Apr, 2020 at 15:14 PM

తెలుగువాడి మధుర మాలిక తెలుగు నేల వెలుగు దీపిక తెలుగువారి నూతన సంవత్సర వేడుక

Submitted on 31 Mar, 2020 at 12:45 PM

జీవితానికి పరిపూర్ణతని ఇచ్చేవి గ్రాడ్యుయేషన్ లు కాదు.... నలుగురు మెచ్చే ...నీ వ్యక్తిత్వం మరియు సంస్కారం

Submitted on 31 Mar, 2020 at 12:34 PM

విద్యకి కొలమానం గ్రాడ్యుయేషన్ కావచ్చు..... కానీ సంస్కారానికి కొలమానం మాత్రం నీ వ్యక్తిత్వం మరియు ఎదుట వారి పట్ల నీ ప్రవర్తన

Submitted on 30 Mar, 2020 at 16:47 PM

నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీ చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు, భగవంతుడు గుర్తుకు వస్తాడు... అదే భగవంతుడిని నమ్మి చూడు నీకు కష్టాలు లేకుండా చేస్తాడు.

Submitted on 30 Mar, 2020 at 10:45 AM

ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే ........ భగవంతుడు ఎక్కడో కాదు .... నీలో, నాలో, మనందరి లో ఉంటాడు

Submitted on 29 Mar, 2020 at 13:42 PM

మనుషులకి మరణం ఉంటుంది కానీ, జ్ఞాపకాలకి కాదు. అవి ఏఎప్పటికీ చిరస్మరణీయం..

Submitted on 28 Mar, 2020 at 19:21 PM

ప్రయత్నించకుండా ఫలితం ఆశించడం...... విత్తనం వేయకుండా మొక్కని చూడాలనుకోవడం రెండూ ఒకటే

Submitted on 28 Mar, 2020 at 11:54 AM

నేలా నింగి, రాజు రాణి , తూర్పు పడమర, కొన్ని పదాలు భలే గమ్మత్తుగా ఉంటాయి ......ఒక దానిని విడిచి మరొకటి ఉండలేవు😊

Submitted on 27 Mar, 2020 at 09:56 AM

భూమి"....ఎంతో సహనంతో, తారతమ్యాలు లేకుండా, భేషజాలు చూపకుండా .... అందరినీ సమానత్వంతో చూసే శక్తి కలది. అందుకేనేమో.. జననిని జన్మభూమి తో పోలుస్తారు.

Submitted on 25 Mar, 2020 at 18:49 PM

రంగులు పూయని రంగస్థలం(థియేటర్) జీవిత నాటకరంగం

Submitted on 25 Mar, 2020 at 01:44 AM

శిశిరంలో మోడై పోయిన చెట్లు, వసంతంలో చిగురించి నట్లు🌿... ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆశలు చిగురింప చేయాలన్నదే నా అభిలాష🌷

Submitted on 24 Mar, 2020 at 07:19 AM

"జ్ఞాపకాలు" .......తీపి అయినా, చేదు అయినా, ఎప్పటికీ మనతోనే ఉంటాయి .....మనసులోనే ఇమిడి ఉంటాయి

Submitted on 23 Mar, 2020 at 18:48 PM

దేనినైనా నియంత్రించే శక్తి , ఒక్క నియమాలకి మాత్రమే ఉన్నది

Submitted on 23 Mar, 2020 at 18:20 PM

ఒక్కోసారి జ్ఞాపకాలు శత్రువు లాంటివి. యుద్ధం చేయక తప్పదు

Submitted on 23 Mar, 2020 at 18:08 PM

జ్ఞాపకాలు చిన్నవే అయినా అనుభూతులు అంతు లేనివి

Submitted on 23 Mar, 2020 at 14:22 PM

జ్ఞాపకాలు.... చేదు అయినా,తీపి అయినా .....మనతోనే ఉంటాయి ....మనసులోనే ఇమిడి ఉంటాయి


Feed

Library

Write

Notification

Profile