అబద్ధం:
తాత్కాలిక పరిక్ష్కారాన్ని ఇస్తుంది..
శాశ్వతంగా పరేషాన్ చేస్తుంది..!
ప్రేమ ఒక సాగరం..
విహరించడానికే తప్ప, జీవితాంతం ఉండడానికి పనికి రాదు.
కన్నీళ్లు రాకుండా ఒంటరిగా ఉండడం కూడా అదృష్టమే..
The most egoistic part in your body is Brain..
So better don't control it but tame it..
సమస్య సముద్రం అయినపుడు నువ్వు ఎత్తవలిసిన అవతారం మత్స్యం.. కాదు సింహన్నే అంటే మునిగి చస్తవ్...