I'm Mohammed and I love to read StoryMirror contents.
Share with friends
జీవితంలో ఏమి కొలిపోయానో నాకూ మాత్రమే తెలుసు నలుగురికి చెప్పి వాళ్ల కన్నీటికి కారణం నేను కాదుకుచుకోలేను.... Mohammed Hameed
ఒకరికి నచ్చుతుందో లేదో అనీ ఆలోచించడం కన్నా మనకు నచ్చిందా లేదా అని అలోచించండి అలాగే నలుగురి కొసం నూరేళ్ళు బ్రతకడం కన్నా మనకోసం ఒక్క నిమిషం జీవించడం నేర్చుకోండి Mohammed Hameed
పుట్టించిన ఆ దేవుడికే జాతి బేధం లేనపుడు చనిపోయాక మట్టిలో కలిసి పోయివాళ్ళము మనకు ఎందుకు ఈ అహంకారము Mohammed Hameed
"మనుషులు ఎంతగా మారిపోయారంటే...! మనము బ్రతికి ఉండగా మన ముఖాన్ని చూడటం ఇష్టపడని వారు మనం చనిపోయాక ముఖం పై ఉన్న గుడ్డను తీసి మరీ చూస్తారు.." # హమీద్#