Mohammed Hameed
Literary Captain
7
Posts
0
Followers
0
Following

I'm Mohammed and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

జీవితంలో ఏమి కొలిపోయానో నాకూ మాత్రమే తెలుసు నలుగురికి చెప్పి వాళ్ల కన్నీటికి కారణం నేను కాదుకుచుకోలేను.... Mohammed Hameed

ఒకరికి నచ్చుతుందో లేదో అనీ ఆలోచించడం కన్నా మనకు నచ్చిందా లేదా అని అలోచించండి అలాగే నలుగురి కొసం నూరేళ్ళు బ్రతకడం కన్నా మనకోసం ఒక్క నిమిషం జీవించడం నేర్చుకోండి Mohammed Hameed

"ఎప్పుడైతే నీ మాటకు విలువ లేకుండ పోతుందో నీ అవసరం వాళ్లకు లేదు అని దాని అర్ధం" Mohammed Hameed

పుట్టించిన ఆ దేవుడికే జాతి బేధం లేనపుడు చనిపోయాక మట్టిలో కలిసి పోయివాళ్ళము మనకు ఎందుకు ఈ అహంకారము Mohammed Hameed

"మనుషులు ఎంతగా మారిపోయారంటే...! మనము బ్రతికి ఉండగా మన ముఖాన్ని చూడటం ఇష్టపడని వారు మనం చనిపోయాక ముఖం పై ఉన్న గుడ్డను తీసి మరీ చూస్తారు.." # హమీద్#

కొత్త సంవత్సరం మనకు ఏమి ఇస్తుందో అని ఎదురుచూడటం కన్నా.. మనము కొత్త సంవత్సరంలో ఏమి చేయాలో అని ముందే అనుకుంటే.. సంవత్సరం మొత్తం మనకు ఆనందమే. "హమీద్"


Feed

Library

Write

Notification
Profile