@haripriya-chinnubujji

Haripriya Chinnubujji
Literary Captain
28
Posts
0
Followers
0
Following

teacher, writer, singer

Share with friends

ఆశని ఆసరా చేసుకుని ముందుకి సాగిపో నేస్తమా! నీ గమనమే నీ గమ్యాన్ని చేరుస్తుంది

ఈ సృష్టిలో మన రూపం మన స్థితిని చూడకుండా ఏమి ఆశించకుండా మనల్ని ప్రేమించేది మన పేరెంట్స్ మాత్రమే

ఈనాటి మన చేతలకు ఫలితమే రేపటి మన భవిష్యత్తుగా మారి మనని ముందుకు నడుపుతుంది

మనం ఎలా ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా మన ఇరుగుపొరుగు పచ్చగా ఉండాలని కోరుకోవాలి అప్పుడే కనీసం అవసరానికి అప్పయిన పుడుతుంది

ఎన్ని డిగ్రీలు ఉన్న చక్కటి మార్కులు ఎన్ని వచ్చిన అద్భుత ర్యాంకులు ఎన్ని సాధించిన వివేకం ఒక్కటి లేకపోతే అన్ని వ్యర్ధమే

ఆశని శ్వాసగా చేసుకుని సాగిపో విజయం తప్పక నీ చరణాలను ముద్దాడి తీరుతుంది

ఆశ ఉన్న చోట ఏడారిలోనైనా పూలు పూయించే సత్తా ఉంటుంది అదే ఆశ కరువు అయితే పచ్చని నేల కూడా బీడుభూమిగా మారిపోతుంది

జీవిత పయనంలో ఒక అడుగు మొదలుపెట్టగానే నేను నడవగలనా, గమ్యం చేరుకోగలనా అనే సందేహాలు వస్తాయి ముందు ఆ సందేహాలను వదిలేసి ముందుకి సాగితే గమ్యం చేరుకోవడం తథ్యం.

ఆత్మ విశ్వాసం అనే ఆయుధం నీ వద్ద ఉంటే ఎంతటి అవరోధమైన నీ పయనాన్ని ఆపలేదు


Feed

Library

Write

Notification
Profile