Midhun babu

Romance

4.2  

Midhun babu

Romance

స్వచ్ఛమైన ప్రేమ

స్వచ్ఛమైన ప్రేమ

1 min
302


స్వచ్ఛమైన ప్రేమ పొగరును చూపలేదు

అమ్మ ప్రేమలా కమ్మదనo పంచుతుంది


నమ్మకమైన బంధం ఎన్నటికీ మారిపోదు

మనిషిముందు ఒకలా లేనప్పుడు

ఒకలా ఉండదు చూస్తున్నారని

 ఒకలా చూడలేదని ఒకలా ఉండదు

నటిచడం చేతకాదు ఎప్పుడూ ఓకేలా ఉంటారు 


స్వచ్ఛమైన నడతకలిగినవారు  ఎవరికి భయపడరు

నమ్మించే ప్రయత్నం అస్సలు చేయరు


ప్రేమను నటించే వారు త్వరగా మరిచిపోతారు

నిజమైన ప్రేమ ఎన్నటికీ మరువదు


ఎన్నిసార్లు కొత్తప్రేమలు కొత్త స్నేహాలు పొందాలనుకున్న  సరికొత్త మనుషులు వారి జీవితంలో ఉంటారేమో కానీ నమ్మకంతో  ఎవరూ ఉండరు


మనం ఇతరులకు పంచే మంచి చెడు మాత్రమే మనకు ఇతరుల నుండి అందుతుంది మనం చెడు చేస్తే మంచి మనకు దరి చేరదు ఆశించడం మీ అవివేకం 


పేదవాడు ఏతప్పు చేయకుండా ఆతిత్వరగా ధనవంతుడు కాలేడు


అబద్దం చెప్పలేనివాడు,జాలి, దయాగుణం కలవాడు, స్వార్థం లేనివాడు గుణవంతుడు కాగలడు కానీ ధనవంతుడు మాత్రం కాలేడు


మంచి హృదయంతో  మనం అందించిన దీవెన

మనకు కూడా మంచినే ఇస్తుంది


నోటితో మాట నొసలతో వెక్కిరింపు మనిషికే సాధ్యం కానీ సృష్టిలో ఏ జీవికి సాధ్యం కానీ దౌర్భాగ్యం అది..మంచివ్యక్తిత్వము చూపలేదు


Rate this content
Log in

Similar telugu story from Romance