jagjit singh

Abstract

3  

jagjit singh

Abstract

రొద కవిత్వం

రొద కవిత్వం

1 min
194


1. రొదలో కవిత్వం.


చుట్టూరా ఏముంది :- రక్తం, శవాల గుట్టలు :- ఈ వాసనలోనే నివాసం. బోర్డరు రక్తపాతం ఇక సమాజంలోనే చూడడం.

తమాషా ఏమిటంటే :- ఇక్కడే చాటింగులు, ఛాట్లు, సిగ్గు బర్గర్లు, ఆకలి/దుప్పుల మౌన శవాలు, పెళ్లిళ్లు, కనడాలు.


2. సముద్ర కెరటాలు ఒడ్డు దగ్గర, ఒడ్డుకు ఢీకొంటు ఉంటాయి :- వెనక్కి వెళ్ళి మరల వచ్చి ఢీకొట్టుకుంటూ ఉంటాయి. 

(పొట్టేలు తన బలం చెక్ చేసుకుంటుంన్నట్టు), 

ఇప్పటికి ఒడ్డు అక్కడే ఉంది, కెరటాలు ఇంకా ఢీకొడుతూనే ఉన్నాయి(శ్రీ చలంగారు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండగా :- స్ఫూర్తితో). 


Rate this content
Log in

Similar telugu story from Abstract