Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Dinakar Reddy

Abstract Drama


4  

Dinakar Reddy

Abstract Drama


ఓ బాటసారిగా జీవితం

ఓ బాటసారిగా జీవితం

1 min 186 1 min 186

1975 వ సంవత్సరం..


ఈ భాస్కరుకు సదువు అబ్బలేదు. ఏం జేద్దాం. నా కూలీ డబ్బులు ఇంటి కర్సులకే సాలడం లేదు. ఎట్టా ఈ కుటుంబాన్ని నెట్టుకు రావాలి అని నాయిన బాధపడ్డాడు.


సదువు అబ్బలేదు. కూలీ పనులు ఊర్లో ఎక్కువ లేవు.

ఇంగ నేనే ఒక మాట అనుకున్యా. మాకు బూములు గుడక లేవు.


నాయినా నేను మనూరోళ్లతో కలిసి చెన్నై పోతా అని చెప్పినా. మా ఊరోళ్లు కూలి పనుల కోసం కొన్ని నెలలు చెన్నై పొయ్యి వస్తా ఉంటారు.


నిజం జెప్పాలంటే నాకో పోవాలని లేదు. సొంతూరు, అమ్మా, నాయినా, చెల్లెలు అందరూ ఈడనే ఉండారు. కానీ పొకపోతే రేప్పొద్దున ఏం తింటాం.


త్యాగం అని అనుకోలేం. బతకల్ల. రోజుకు రెండు పూటలన్నా తినాలి గదా. మా ఊరోళ్ళం అందరం కలిసి చెన్నై పుయినాము. అక్కడ పనులు అయిపోయినాక ఇంగో ఊరు. బాటసారి లాగా అట్టా పోతా ఉండడమే. వీలు జిక్కినప్పుడు ఇంటికి వచ్చి సంతోసంగా అమ్మా నాయినను చూసుకోవడమే.


Rate this content
Log in

More telugu story from Dinakar Reddy

Similar telugu story from Abstract