jagadish baikadi

Abstract Classics Inspirational

3.8  

jagadish baikadi

Abstract Classics Inspirational

My pen ✍️ is my love

My pen ✍️ is my love

1 min
326


నా pen నా పెద్ద lover

అది నా ప్రతీ ఫీలింగ్ బయట పెడుతుంది

నేను ఎలా ఉన్న నాతో ఉంటుంది 

పరిచయం అయిన కొత్తలో ఒక లా

తరువాత ఒక లా ఉండదు.

నేను హ్యాపీ గా ఉన్న సమయంలో కంటే నేను భాద లో ఉన్న సమయం లోనే నాతో ఎక్కువ గా ఉంటుంది ఎందుంటే దానికి బాగా తెలుసు నాకంటూ ఎవరు ఉండరు అని 

 అందుకే I Love my pen ✍️❤️


Rate this content
Log in

Similar telugu story from Abstract