jagadish baikadi

Drama Classics Inspirational

4.7  

jagadish baikadi

Drama Classics Inspirational

చెలమ్మ కు ప్రేమ తో

చెలమ్మ కు ప్రేమ తో

1 min
425


నీతో నేను రాఖీ కటించుకున్న

దానికి బదులుగా నీకు గిఫ్ట ఇవ్వడనికి నా దగ్గర ఏమీ లేదు ఓ చెలమ్మ కానీ ఈ ప్రపంచంలో విలువైనది పోతే తిరిగిరానిది సమయం.


ఈ విలువైన సమయం నీకు ఇవ్వడినికి నేను ఎప్పుడు సిద్ధం గా ఉంటాను ఓ చెలమ్మ.


నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న నీకు తోడుగా ఎప్పుడు ఉంటాను ఓ చెలమ్మ.


అమ్మ లోని మొదటి అక్షరం నాన్న లోని రెండవ అక్షరం తో ఏర్పడిన అన్న అనే పదం లా అమ్మ నాన్న లా నిన్ను చూసుకుంటాను ఓ చెలమ్మ.


నాకు రక్షా నేను నీకు రక్షా మనం ఇద్దరం దేశానికి రక్ష.


Rate this content
Log in

Similar telugu story from Drama