వయ్యారి....
వయ్యారి....
కొప్పును పూలతో సింగారించి మల్లెలే మురిసిపోతుంటే .........
ఇంద్రధనస్సు చీరె కట్టి నువ్వు నడిచి వస్తుంటే ......
పచ్చని పంట పొలాల చుట్టూ నీతో పరుగులు తీయాలనివుందే .....
ఎన్నో కబుర్లతో నీ ఒడిలో ఒదిగిపోవాలని ఉందే ......
చిరుగాలితో కలిసి చెట్లన్నీ మన ఊసులే గుసగుస లాడేస్తుంటే .........
కొంటె చూపుల దానా ఎంత ముద్దొస్తున్నవే పసిపాపలా పైట కొంగులో నీ సిగ్గే దాచేస్తుంటే ......