Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manasa (Chinni)

Others

4  

Manasa (Chinni)

Others

విశ్వం......

విశ్వం......

1 min
341


ఈ అనంతమైన విశ్వంలో.....

ఎన్నో వింతలు.......


చూసేకొద్దీ చూడాలనిపించేవి....

వినేకొద్దీ వినాలనిపించేవి......


చూసేకొద్దీ వినేకొద్దీ తరుగునా....


మనోహరమైన ప్రకృతి ఒడిలో......

సేదతీరుట ఎన్నో జన్మల అదృష్టము.......


కృష్ణా! మానవ మేధస్సుకు తట్టని....

ఎన్నో వింతలు ఈ విశ్వం సొంతం......


కృష్ణా! ఏమిటీ నీ మాయ....?


నీ మాయను గ్రహించుట.....

మానవమాత్రులకు సాధ్యమా కృష్ణా!..........


Rate this content
Log in