Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gayatri Tokachichu

Others

4  

Gayatri Tokachichu

Others

వాన

వాన

1 min
262


చినుకులు చినుకులన్నీచిన్నగా రాలి రాలి

జల్లుజల్లుల వానలే జలజలా జారి జారి

టపటపా దడదడా వర్షమై వాలి వాలి

గాలితో కూడి బిర బిరా సాగి సాగి

ఊరంతా చుట్టబెట్టి ఉరుములు మెరుపులు విసిరి విసిరి

చేలపై చెట్లపై రివ్వురివ్వున ఆడుతూ తిరిగి తిరిగి

జడివాన కురిసింది పొంగులు వారుతూ

నింగికీ నేలకు వారధి కట్టికట్టి

జాలు వారెడి జాడివాన

పంట పొలముల కిచ్చెను ప్రాణములను.


Rate this content
Log in