STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఉంది

ఉంది

1 min
0



నింగి అంచుల్లోకి వెళ్లలనుంది.
పక్షి ల ఎగరలనుంది.
చేప పిల్లల ఈదాలనుంది.
పట్టుకుంటే జారీ పోవాలనుంది.

భారీ వృక్షమై నీడ నివ్వలనుంది.
నిండు జబ్బిలి తో ఆడాలనుంది.
ఇంద్ర ధనస్సులో రంగుల్ల మారిపోవాలనుంది.

సముద్రపు అలనై ఎగిసిపడాలనుంది.
ముత్యం ల మెరవాలనుంది.
కోయిలమ్మ ల రాగం తీయాలనుంది.
వర్షమై కురవాలనుంది.

ఇంటి గడప నై కావాలి కాయలనుంది.
అమ్మ ఒడిలో పడి బిడ్డనై ఆడాలనుంది.
కవితలు రాస్తూ అందరి మదిలో నిలచిపోవాలనుంది.
నిత్య అనునిత్యం కొత్తగా నేర్చుకోవాలనుంది.
కదిలే కాలాన్ని బట్టి సాగిపోవాలనుంది.
ఎప్పుడు సజీవమై నిలచిపోవాలనుంది.

         


Rate this content
Log in

Similar telugu poem from Classics