ఉదయించే..
ఉదయించే..
1 min
353
గాలిచేత గాయాలు తిన్న ఆకులా ఎగిరిపోకు..
సముద్రాలే ఎండిపోతున్నాయి నీ కన్నీళ్లొక లెక్కా!
"ప్రవహించే కాలంలో పరిగెత్తే రంగుల చేప మన జీవితం"
కన్నీళ్ల వలలో పడదు కలల గాలానికి తగలదు..
బాధలో మునిగిపోతూ..సంతోషాల్లో ఉదయించు...
... సిరి ✍️❤️