Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Children Stories Drama

4  

Dinakar Reddy

Abstract Children Stories Drama

ఉడుతలా..

ఉడుతలా..

1 min
267


చూసెనతను ఉడుతలను

వాటి పరుగులను

కళ్ళు కదుపుతూ

సవ్వడి వింటే చాలు

ఉరుకుల పరుగులు 


మచ్చిక చేయ చెట్టెక్కబోయి 

అవి చక్కిలిగింతలు పెడితే

నవ్వుతూ పట్టు సడలి

కింద పడబోయాడతను


ఇలా కాదని

వేరుసెనగ గింజలు కొన్ని

చెట్టు కింద ఉంచాడు

మెల్లిగా వచ్చి

ఉడుతలు వాటిని తింటూ

చుట్టూ తిరుగుతూ సందడి చేసాయి

అతని తల మీద ఎక్కి ఒకటి

చెవి లాగుతూ ఒకటి


అతను వాటిలా చెట్లు ఎక్కాలని

ప్రయత్నించడం మానలేదు

కాకపోతే ఈసారి 

చెట్టుకు జాగ్రత్తగా తాడు కట్టి

నడుముకి కట్టుకున్నాడు

ఎక్కుతూ దిగుతూ

వాటితో పోటీ పడ్డాడు


Rate this content
Log in

Similar telugu poem from Abstract