Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

తెలుసుకో

తెలుసుకో

1 min
318


ఎందుకలా ఉన్నావని అడిగేవాళ్ళను సంపాదించు


చిట్టచివరి మజిలీలో ఏకాంతపు చిమ్మచీకటిలో 

-నెమరువేస్తే తోడు వచ్చే జ్ఞాపకాలను సంపాదించు


-మధుశాలలో ప్రవేశానికి విత్తమొకటి చాలదు.

 మధుర వేదనావృత చిత్తము కూడా సంపాదించు


అందరూ మెచ్చుకుంటే నువ్వెలా మెరుగుపడతావు.

ఒకరిద్దరు విమర్శకులనూ సంపాదించు...


... సిరి ✍️❤️


Rate this content
Log in