తెలుగు
తెలుగు
జనుల రసనంబులందున జాన పదము
గ్రామసీమల వర్థిల్లె కలిమి వోలె
పలుతెఱంగుల యాసల పరిఢవిల్లి
తెలుగు రాజ్యమున్ బాలించి వెలిగె భాష.
జనుల రసనంబులందున జాన పదము
గ్రామసీమల వర్థిల్లె కలిమి వోలె
పలుతెఱంగుల యాసల పరిఢవిల్లి
తెలుగు రాజ్యమున్ బాలించి వెలిగె భాష.