Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THOUTAM SRIDIVYA

Romance

4  

THOUTAM SRIDIVYA

Romance

సఖీ...

సఖీ...

1 min
222


నా కళ్ళు చూసిన మొదటి రూపం నీ ప్రేమ,

నా కళ్ళు మాట్లాడిన తొలి మాట నీ పేరు,

నా కళ్ళ కు వినపడిన తొలి పిలుపు నీ పట్టిల సవ్వడి,

నా కళ్ల లో నిండిన నవరస మందారం నీ అధరం,

నా కళ్ళలో నిండిన నీ రూపం:

మనసులో అలుముకున్న నీ స్థానం,

చిరకాలం నీ శ్వాస లో శ్వాస నీ అయి

ఎల్లపుడు నువ్వే 

నా ప్రియ సఖియా!!!!


Rate this content
Log in

Similar telugu poem from Romance