Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4.5  

Gayatri Tokachichu

Inspirational

శ్రీ జ్యోతిరావు పూలే

శ్రీ జ్యోతిరావు పూలే

1 min
381


శ్రీజ్యోతీ రావు పూలే


పేదల పాలిటి పెన్నిధి యతడు

మహిళాభ్యుదయ కర్త యతడు

మరాఠా దీన జనోధ్ధారకుడు

మానవతా వాది యైన ఘనుడు

శ్రీ జ్యోతీరావుపూలే విజయ


స్త్రీల చదువుకై పోరాడినవాడు

వితంతు వివాహాలు జరిపించాడు

మూఢ నమ్మకాలు నిరసించాడు

మార్గదర్శకుడై నిలిచినాడు

శ్రీ జ్యోతీరావు పూలే విజయ


సంఘ సంస్కర్తకిదె వందనము

సాధుగుణశీలునికి వందనము

ఉద్యమ కారునికి వందనము

ఉన్నత మూర్తికిదె వందనము

జాతి రత్నమునకిదె వందనము.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational