శిధిల దూర్త ప్రేమిక
శిధిల దూర్త ప్రేమిక
నను గా చూసిన నీవు
నిను గా చూసిన నేను.....
మనము గా చూసిన ప్రేమ
ఏమైపోయేను ఈ రోజు
నను విడిచిన ప్రేమ మట్టిలో మాణిక్యం గా మారేనా..
నిను విడిచిన ప్రేమ...
హా హా..
వదలను అంటున్న నా మనసు గుడి లో
నీ కోసం ఎల్లపుడూ వేచి చూస్తూ..
ఓ
శిధిల దూర్త ప్రేమిక...!