Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సెలయేరు

సెలయేరు

1 min
304


సెలయేటి నురగలా 

గలగలా నవ్వు....

ఆ నవ్వు మదిలో కలకాలం ఉండిపోనివ్వు  


సిరిమల్లె పువ్వులా నవ్వుతూ  

పరిమళ సుగంధాలు వెదజల్లు...

ఆ సుగంధాలలో హాయిగా అలా తేలిపోనివ్వు  


చిన్నారి పాపలా పక పకా నవ్వు...

ఆ నవ్వులో ముత్యాల జల్లు కురవనివ్వు


చిరుగాలి తరగలా 

గోదావరి నురగలా

విరజాజి పూవులా

నవ్వుతూనే ఉండు

ఆ నవ్వులో ఆనందరాగం మ్రోగనివ్వ


... సిరి ✍️❤️


Rate this content
Log in