ప్రకృతి
ప్రకృతి
మేఘాలలో దాగి ఉన్న వర్శపు చినుకులు
ఈ ధరణిపై పడితే బూమి తడిసి పులకిస్తుంది...!!
ప్రకృతిలో ఉండే ఎన్నో జీవరాశులు ప్రకృతిలో
ఉండే అందాలు చూసి పరవశంలో తేలుతూ ఉంటాయి....!!
అలా వాటి అన్నిటికీ మించిన ఒక గొప్పదైన నీ స్నేహం నాకు దొరికినందుకు ఉత్సాహంతో....!!
నా మనసు ఉరకలు వేసే సెలయేరులా పరవళ్ళు తొక్కుతూ పరవసిస్తుంది....!!
... సిరి ✍️❤️