ప్రియురాలా
ప్రియురాలా
1 min
233
ఓ రుదిరపు వయ్యారి జడల సొగసరి బామ!
నీ వయ్యారి సొగసుల చిలిపి తనపు వయ్యరమా!
నీ ఒంపు సొంపుల హొయలు మీటుతున్న చిలిపి తనమా!
నీ ఒర చూపు లో నీ జిలి బిలి కొంటే తనమా!
నీ అధరపు ఏర్రదనము లో ఒరవడుతున్న సొగసరి తనామా!!
నెమలి సైతం సిగ్గు పడే
నీ శరీర సౌదపు వన్నెల అందo ఒదిగిన చిన్నదాన
ఓ నా మనసులో ఒదిగిన
నా బంగారపు వన్నెల యువరాణి
నా చిట్టి పొట్టి ప్రియురాలా!!!