Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమంటే

ప్రేమంటే

1 min
387


సప్త సముద్రాల అవతల ఉన్నా

మనల్ని వెతుక్కుంటూ

మన కోసం మళ్ళీ తిరిగి వస్తారు

ఆడదాని ప్రేమను మాత్రం గుర్తించదు ఈ లోకం 

ప్రేమని ఎప్పుడూ తక్కువగా చూడకండి

ప్రేమలో అబ్బాయి గొప్ప అమ్మాయి తక్కువ అనేమి ఉండదు ఇద్దరి ప్రేమ గొప్పదే


ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి సర్దుకుపోతూ

ప్రేమను పంచుకుంటూ ఉంటే చాలు 

అమ్మాయి మన కోసం ఏడవదు తాగదు చనిపోదు ప్రేమ నటిస్తుంది అలా ఎప్పుడూ అనకండి

కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ ప్రేమ కూడా ఇలా బయట పడుతుంది అర్థం చేసుకోగలిగే మనసు మీకుంటే...


... సిరి ✍️❤️


Rate this content
Log in