Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dr.R.N.SHEELA KUMAR

Romance

4  

Dr.R.N.SHEELA KUMAR

Romance

ప్రేమించే మనసు

ప్రేమించే మనసు

1 min
2.2K


బాల్యం లో తల్లి తండ్రుల ప్రేమ

ఆ ప్రేమ వికసించి మరో

మెట్టుకి అదిగమించడమే

బాల్యం లో చేసే స్నేహం

ఆ అనుభూతికి

అనకట్ట వేసేదే

యవ్వనం లో ఆహ్వానించే ప్రేమ

అది ఎప్పుపు ఎదుగునో

ఎప్పుడు అంతరించునో

ఎవరికీ తెలియదు

అది ఆడైనా మొగవరైనా

అందరికి స్వేచ్చ అనేది

ఓ కుటుంబ కంచె

వయసు పైబడి

గత జ్ఞాపకాల

ఓ హరివిల్లు

ఈ ప్రేమించే మనసు 


Rate this content
Log in